బ్రహ్మాండమైన బ్యాటరీ సామర్థ్యం.. సరసమైన ధర.. భారత మార్కెట్లోకి పానసోనిక్ ‘ఎలుగా ఏ4’

07-11-2017 Tue 09:09 | Business
  • ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్.. అదిరిపోయే ఫీచర్లు
  • సమాచార భద్రత కోసం ఎన్‌క్రిప్షన్ చిప్
  • షియోమీ రెడ్‌మీ నోట్ 4కు గట్టి పోటీ
సరమైన ధర, బ్రహ్మాండమైన బ్యాటరీ సామర్థ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను పానసోనిక్ ఇండియా సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఎలుగా ఏ4’ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. ధర రూ.12,490. మూడు రంగుల్లో అందుబాటులో ఉన్న ‘ఎలుగా ఏ4’ను పానసోనిక్ అథరైజ్‌డీలర్ల వద్ద అందుబాటులో ఉంది.

ఈ ఫోన్‌లో ఉపయోగించిన పవర్‌ఫుల్ బ్యాటరీ కారణంగా షియోమీ ‘రెడ్‌మీ నోట్ 4’కు ఇది గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. 5.2 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ 2.5డీ కర్వ్‌డ్ డిస్‌ప్లే, 3 జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మెమొరీ, ఎస్‌డీ కార్డు ద్వారా 128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం ఉన్నాయి.

13 మెగా పిక్సల్ రియర్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉన్న ‘ఎలుగా ఏ4’ ఓటీజీకి సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఓఎస్‌తో ఇది పనిచేస్తుంది. అలాగే ‘ఆర్బో’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించడం విశేషం. ఇందులో ఉపయోగించిన అడ్వాన్స్‌డ్ ఎన్‌క్రిప్షన్ చిప్ వల్ల ఫోన్‌లోని సమస్త సమాచారం భద్రంగా ఉంటుందని పానసోనిక్ ఇండియా మొబిలిటీ డివిజన్ బిజినెస్ హెడ్ పంకజ్ రాణా తెలిపారు.
PanasonicEluga A4smart phone

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more